CHaraka samhitha -- 260 https://archive.org/details/in.ernet.dli.2015.372480/page/260/mode/1up పుతోత్ప తికి తగిన విధానమును జేయుట 4. అథాష్యేఠౌ స్ర్రీపుంసౌ స్నేహ స్వేదాభ్యాముపపాద్య, వమనవి'రేచనాభ్యాం సంళోధ్య,(కమేణ (పకృతిమాపాదయేత్. సంజుద్దొ చ దాస్తావ నానువాసనాభాాముపాచరేక్, ఉపాచరేచ్చ మధరా షథసంస్కృతాభ్యాం ఖభృతక్షీరాభ్యాం పురుషం, స్రీయం తు తై లమాషాభ్యాం. తాత్పర్యము ; * త్రీ పురుషులకు "స్నేహ 'స్వేదములను చేయించి వమన విరేచనములతో శోధనము చేయించి పేయాద్ క్రమమున (ప్రకృత స్ట సితికి కేవలయును. సంశుద్దిమైనప్పుడు ఆస్తానన ఆసువాసన వస్తుల నివ్వవలెను. తరువాత పురుషునకు నుఖురౌషధములతో సంస్కరింపబడిన ఘృత క్షీరములను స్త్రీలకు తై లము, మాషము లను ఇవ్వవలెను, ఆయుర్వేదదీపిక * అథాపి అను మొదలగు వానియందు అథశబ్దము అధికారము నందు; అపి శబ్దము వి సషార్దముగను ఉపయోగింపబిడినవి అందువలన దోషములు లేనట్టి శుక్రశోణిత గర్భాశయములు కల స్త్రీ పురుమలిరువురకును మంచి సంతానమును కలిగించు గుణములు వచ్చుట కొరకు స్నేహాదీ కర్మ చేయవలసి యుండునని చూపుచున్నాడు. “పఠతి” అను పదము వలననే అధికృత మగు (స. పురుమలిదుపురు ఆను ఆర్హము వచ్చునప్పటి...