why ladies cant make right decissions for mens family even with high managerial or mental abilities..
భార్య భర్తలు ఒక మాట మీద ఉండాలి అనే మాట, తప్పుడు మాట..
భార్యకు నచ్చలేదు అని, తన కన్నా వాళ్ళను, తోబుట్టువులను చూసుకోవడం వాళ్ళకు డబ్బులు ఇవ్వడం మానేస్తాడా ఏంటి..
శాస్త్రం ప్రకారం,
తండ్రి మాట మీద కొడుకు ఉండాలి...
కొడుకు సలహాలు మాత్రమే ఇవ్వాలి...
భర్త మాట మీద భార్య ఉండాలి..
భార్య సలహాలు మాత్రమే ఇవ్వాలి...
అవి పాటించాలో వద్దా, అది పాటిస్తే అనర్ధాలు జరుగుతాయా, లేదా మంచి జరుగుతుందా అనేది చివరకు భర్త మాత్రమే నిర్ణయించాలి..
ఒక ఆడపిల్ల తన కన్న వాళ్ళని తోబుట్టువులను వదిలి, భర్త కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేలా పెట్టింది శాస్త్రం ..
ఆడపిల్ల తన కన్న వాళ్ల ఇంటిపేరు మార్చుకుని, భర్త కన్నవాళ్ళ ఇంటి పేరు పెట్టింది శాస్త్రం ....
ఆడపిల్ల భర్తను దేవుడి లా చూడాలి, తనకు సమానంగా కాదు అని చెప్పింది శాస్త్రం ..
ఆడపిల్లను చిన్న వయసులోనే తల్లి తండ్రులు వదిలేస్తారు..
ఆ తర్వాత నుంచి ఆ ఆడపిల్ల చనిపోయేవరకు,
తన ఇంటికి వచ్చిన ఆ ఆడపిల్లకు, బయటవాళ్ళ నుంచి రక్షణ భద్రత,
తన తిండి, కట్టుకోవడానికి బట్ట, తల దాచుకోవడానికి ఇల్లు,
వృద్ధాప్యం లో ప్రేమగా చూసుకోవడానికి పిల్లలను,
5వ తనాన్ని , ముతైదువు గౌరవాన్ని,
సమాజం లో గుర్తింపు ను,
బ్రతుకు మార్గాన్ని ఇంకా ఎన్నో తాను గొడ్డులా బయట కెళ్ళి కష్టపడుతూ,
దేవుడిలా భార్యకు అవన్నీ వరాలు లా ఇచ్చే వాడు భర్త...
అందుకే భర్తను దేవుడిగా కొలవాలి అని శాస్త్రం చెప్పింది...
భర్త తర్వాతే శివుడు అయినా, విష్ణువు అయినా సరే అని చెప్పింది శాస్త్రం...
భర్తను దేవుడిలా కొలుస్తూ,
భర్త నిర్ణయం మీద భార్య ఉండాలి,
నా నిర్ణయానికి భర్తను మార్చాలి అని భార్య అనుకోకూడదు అని శాస్త్రం చెప్పింది..
భర్త పెళ్లి అయిన తర్వాత వాళ్ళ కన్న తల్లులను తోబుట్టువులను వదిలెయ్యాలి అని శాస్త్రం పెట్టలేదు..
తన భర్త ఎం నిర్ణయం చేసినా సరే , భర్త తల్లి తండ్రులు, అతని తోబుట్టువులకు , అతని తండ్రి ద్వారా వచ్చే బంధువులకు అనుగుణంగా, అందరికీ ఉపయోగపడేలా , అందరూ సమానంగా అభివృద్ధి అయ్యేలా ఆలోచనలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటాడు..
తన తండ్రి ఉన్నప్పుడు తండ్రి చెప్పినట్టు చేస్తాడు..
భార్య, ఆ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ..
నేను నీకోసం నా తల్లి తండ్రులను తోబుట్టువులను వదిలేసి వస్తే,
నువ్వెంటి మీ కన్నవాళ్ళు, తోబుట్టువులు గురించి ఆలోచిస్తున్నావు...
మనం ఇద్దరమే కుటుంభం అంటే తెలుసా నీకు...
నేనూ మా కుటుంబాన్ని వదిలేసాను, నువ్వు కూడా వదిలేయ్..
మనమిద్దరం ఒక మాట మీద ఉందాం...
నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే, ముందు నాకు చెప్పు...
నాకు కూడా నచ్చితే అప్పుడు మనం ఇద్దరం ఒక మాట మీద ఉన్నట్టు..
అప్పుడు ఆ పని చేద్దాము అని ఆడపిల్ల అంటే అది తప్పు అవుతుంది ...
భర్త చేసే అన్ని పనులు భార్యకు నచాల్సిన అవసరం లేదు..
కానీ భార్య మాత్రం భర్తకు నచ్చని పనులు చెయ్యకూడదు..
అలా విరుద్ధంగా చేస్తే ఆ భర్త కన్న వాళ్ళ కుటుంభం, తోబుట్టువుల జీవితాలు నాశనం అయిపోతాయి...
అందరూ సమానంగా ఎదగలేరు...
భర్త చేసేపనులు దూరదృష్టి తో, సమాజం లో అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని,
తన కుటుంభం లో అందరికీ ఉపయోగపడేలా చేస్తాడు కాబట్టి,
తన భర్త నిర్ణయం మీద నేను ఉంటాను,
తన భర్త కుటుంబమే నా కుటుంభం అని అనుకోవాలి అని శాస్త్రం చెప్పింది .....
ఒర్ రాముడా మనం భార్య భర్తలం..
మీ నాన్న చెప్తే నువ్వు అడవికి వెళ్ళిపోతావా...
నాకు నచ్చక్కర్లేదా..
నువ్వు రారా రామా..
ప్రేమగా పిలుస్తున్నా రారా కూర్చో..
మనం ఇద్దరం ఒక మాట మీద ఉండాలి..
నాకు నచ్చితేనే నువ్వు ఏ పనైనా చెయ్యాలి..
నువ్వు వెళ్లి, నాన్న నాన్న మేము భార్య భర్తలం ఒకే మాట మీద ఉండాలి అనుకునే వాళ్ళము..
నాకు సీత చెప్పింది.. సీతకు రమేష్ చెప్పాడు..
నేను అడవికి వెళ్లడం సీతకు నచ్చదు అందుకని వెళ్ళను..
కావాలంటే నువ్వు వెళ్ళు నాన్నా అని చెప్పు అని సీతా దేవి అంటే,
రాముడు వెళ్లి చెప్పేస్తాడా ...
ఆలా చెప్తే రాముడు భార్య అవుతాడు..
వివరం శాస్త్రం తెలియని అజ్ఞాని అవుతాడు..
సీత భర్త అవుతుంది..
సీతాదే అధికారం అవుతుంది..
కైకేయి కోరిక నుండి పుట్టిన నిర్ణయం వల్ల,
కైకేయి భర్తను కోల్పోయింది...
కైకేయి కొడుకు భరతుడు నీ సొంత ఆశలు కోరికల కోసం అన్నకు అన్యాయం చేసావు అని,
భరతుడు ఆ తల్లిని వదిలి రాముడి చెప్పులును కోటలో రాజుగా పెట్టి,
భరతుడు వేరే గ్రామం లో ఉంటూ రాజ్యాన్ని పాలించాడు... ..
రాముడు అడవికి వెళ్లాల్సి వచ్చింది..
అన్న కోసం లక్ష్మణుడు, భార్యను తన తల్లిని వదిలి అన్నకు నీడలా అడవికి వెళ్ళిపోయాడు...
సీతాదేవి దృఢ నిర్ణయం వల్ల,
రాముడు నువ్వు ఇక్కడే ఉండు సీత,
నా తల్లి తండ్రులను దగ్గరుండి నువ్వే చూసుకోవాలి,
అని ఎంత చెప్పినా వినకపోవడం వల్ల,
బలవంతం చేస్తే, రాముడు సీతను కూడా అడవికి తీసుకెళ్లాల్సి వచ్చింది ...
తర్వాత సీత లంక పాలు అయ్యింది...
లంక తర్వాత మల్లీ అడవి పాలు అయ్యింది..
పిల్లలు అడవిలో పెరిగారు..
రాముడు బాధలో ఒంటరివాడైపోయాడు..
సూర్పనక కోరిక నుండి పుట్టిన నిర్ణయం వల్ల,
రావణుడిని ఉసిగొల్పింది ...
సీతను ఎత్తుకొచ్చేలా చేసింది..
రావణుడి జప శక్తిని నాశనం అయిపోయింది ...
తర్వాత రావణుడి జీవితమే నాశనం అయ్యింది..
సత్యవతి కోరిక నుండి పుట్టిన నిర్ణయం వల్ల,
రాజు అవ్వాల్సిన భీష్మ,
తండ్రి ప్రేమించిన సత్యవతి తో తండ్రికి పెళ్లి చేయడం కోసం,
ఆ తండ్రకి, సత్యవతికి పిల్లలు పుట్టి ఆ పిల్లల్లో ఒకడు రాజు అవ్వడం కోసం
భీస్మా, తన రాజా కిరీటాన్ని వదిలి, పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయాడు..
ఆ తర్వాత అన్నీ తప్పుల మీద తప్పులే జరిగాయి..
చివరకు మహాభారత యుద్ధం జరిగింది..
తాను వదిలేసిన ఆ కిరీటం కోసం మనవళ్లు నాకు నాకు అని కొట్టుకుంటుంటే,
కళ్ళ ముందే ఒకరి తర్వాత ఇంకొకరు కొట్టుకొని చనిపోవడం,
వాళ్ళ శరీరం నుంచి కారుతున్న రక్తాన్ని,
చివరి వరకు బ్రతికుండి చూస్తూ బాధపడాల్సి వచ్చింది ...
బాహుబలి తల్లి తప్పుడు నిర్ణయం, అపోహ, అనుమానం వల్ల,
రాజ్యం బాహుబలి తమ్ముడి చేతిలోకి వెళ్తుంది...
తర్వాత బాహుబలి చనిపోతాడు..
ఆ తమ్ముడికి రాజ్యం ఎలా అభివృద్ధి చెయ్యాలో తెలియక,
మొత్తం రాజ్యం నాశనం అయిపోతుంది..
ప్రజలు కష్టాలు పడతారు ...
ఆడవాళ్ళ విషయ జ్ఞానం, అవగాహన లేని సొంత నిర్ణయాలు,
పెద్ద పెద్ద సమస్యలు తెచ్చి పెడతాయి..
కుటుంబాలను బంధాలను విడగొడతాయి ...
ఎందుకంటే ఆడవాళ్లకు సామాజిక విషయాల్లో అంత అవగాహన ఉండదు ...
దేవుడు వాళ్ళ శరీరానికి పిల్లలును 9 నెలలు మోసి శరీరం లోపలే పెంచే లా ఇవ్వడం వల్ల,
ఇంకా ఆ తర్వాత కూడా ఆ పిల్లలను ఆరోగ్యంగా పెంచే దాని మీద ద్రుష్టి పెట్టడం వల్ల ,
బయట జరిగే మిగతా సామాజిక, వ్యాపార, రాజకీయ విషయాల్లో సమయం కేటాయించి,
అన్ని విషయాలు లో మంచి అవగాహన తెచ్చుకునే అంత సమయం వాళ్లకు ఉండదు ..
ఒకలు తర్వాత ఒకలు పిల్లలు పుడుతూనే ఉంటారు..
సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళను చూసుకోవడమే సరిపోతుంది...
కానీ కోరికలు మాత్రం ఆపుకోలేకపోతారు...
ఆ కోరిక ను భర్త తో చెప్పి కుదిరితే తీర్చమని అడగాలి అంతే గానీ,
అన్ని విషయాలో అవగాహన లేకుండా ఇలాగే చెయ్యాలి అని శాసనం చేస్తే,
అప్పుడు ఆ అవగాహన లేని నిర్ణయ శాసనం, నాశనం గా మారుతుంది ...
కతలు నిజంగానే జరిగాయా లేదా అనేది పక్కన పెడితే,
ఆ కథలు లో చెప్పే తాత్పర్యం ఏంటి అని మనం చూడాలి...
ఇలా ఆడవాళ్లు ఏదైనా నిర్ణయం చేసి మాట అడిగితే,
ఆ నిర్ణయం చివరి నిర్ణయం అవ్వకూడదు..
దాని గురించి మగవాళ్ళు అన్ని వైపులా అలోచించి ఆచరణలో పెట్టాలి..
అలా చెయ్యకపోతే,
అవగాహన లేని ఆడవాళ్ళ నిర్ణయాలు అందరి జీవితాలను నాశనం చేసేస్తాయి..
ఇప్పుడు ఆడపిల్లలు అందరూ సొంత ఆశలతో,
సొంత కోరికలతో కుటుంబాల్ని విడగొట్టేలా వస్తున్నారు అని,
నోరు విప్పితే, ఆశలు కోరికలు తో కంపులు కొట్టే ఆడపిల్లలను,
పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇప్పుడు పెళ్లి వద్దు రా బాబు అని అనుకుంటున్నారు ..
నువ్వు సినిమాలు చూసి డైలాగ్ లు నేర్చుకుంటున్నావు అంతే..
సినిమాల్లో చెప్పడానికి డైలాగ్ లు బాగుంటాయి ..
ఆడవాళ్లకు అధికారం ఇవ్వండి..
ఆడవాళ్లకు ఇంట్లో పనులు ఇవ్వకండి...
ఇంటి పనులు మగవాళ్ళు చేయండి..
ఆడవాళ్ళకు ఆఫీస్ లో పనులు ఇవ్వండి..
వాళ్ళను పిల్లల మెషిన్ లాగా చేయకండి..
కావాలంటే, మగవాళ్ళు పిల్లలను కని పెంచండి అని అంటే హీరో అయిపోతాడు...
నువ్వు నిజ జీవితం లో అవి పాటిస్తే జీరో అయిపోతావు..
సృష్టి ధర్మానికి అనుగుణంగా శాస్త్రం పుట్టింది...
శాస్త్రమే ప్రమాణంగా మనం నడుచుకోవాలి అంతే..
తల్లి భర్త నా మాట వినాలి అని అంటే,
రేపు వచ్చే కోడలు కూడా నా భర్త నా మాట వినాలి అని అంటుంది...
అప్పుడు ఆ తల్లి రోడ్ న పడి నన్ను చూసుకునేవాళ్ళు లేరయ్యా అని అడుక్కుతినాల్సి వస్తుంది...
గట్టి తల్లికి గట్టి కోడలే, తన్ని తరిమేసే కోడలే దొరుకుతుంది...
చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత...
Comments
Post a Comment