Periods to Pregnanacy --for kid male female - sex only when female lying on her Back. not sides or facing down
CHaraka samhitha -- 260
https://archive.org/details/in.ernet.dli.2015.372480/page/260/mode/1up
పుతోత్ప తికి తగిన విధానమును జేయుట
4. అథాష్యేఠౌ స్ర్రీపుంసౌ స్నేహ స్వేదాభ్యాముపపాద్య, వమనవి'రేచనాభ్యాం సంళోధ్య,(కమేణ (పకృతిమాపాదయేత్. సంజుద్దొ చ దాస్తావ నానువాసనాభాాముపాచరేక్, ఉపాచరేచ్చ మధరా షథసంస్కృతాభ్యాం ఖభృతక్షీరాభ్యాం పురుషం, స్రీయం తు తై లమాషాభ్యాం.
తాత్పర్యము ; * త్రీ పురుషులకు "స్నేహ 'స్వేదములను చేయించి వమన విరేచనములతో శోధనము చేయించి పేయాద్ క్రమమున (ప్రకృత స్ట సితికి కేవలయును. సంశుద్దిమైనప్పుడు ఆస్తానన ఆసువాసన వస్తుల నివ్వవలెను. తరువాత పురుషునకు నుఖురౌషధములతో సంస్కరింపబడిన ఘృత క్షీరములను స్త్రీలకు తై లము, మాషము లను ఇవ్వవలెను,
ఆయుర్వేదదీపిక * అథాపి అను మొదలగు వానియందు అథశబ్దము అధికారము నందు; అపి శబ్దము వి సషార్దముగను ఉపయోగింపబిడినవి అందువలన దోషములు లేనట్టి శుక్రశోణిత గర్భాశయములు కల స్త్రీ పురుమలిరువురకును మంచి సంతానమును కలిగించు గుణములు వచ్చుట కొరకు స్నేహాదీ కర్మ చేయవలసి యుండునని చూపుచున్నాడు. “పఠతి” అను పదము వలననే అధికృత మగు (స. పురుమలిదుపురు ఆను ఆర్హము వచ్చునప్పటికీ మరల “స్రీ పుంసా” అని చెప్పుట వలన క్రీ, పథనులదిపురకా ఒకే సమయమున స్నేహనము మొదలగు చెప్పటోవు కర్మలను ఉపయోగింపవలెనని చూపుచున్నాడు. “క్రమేణ” అనగా పేయాదీ (క్రమ మున ఆని అర్హిము. ఆ (శ్రమము గూడ వమనమునందు, విరేచనము నందునూ పేర్వే రు న. చెప్పబడిన (క్రమ న్యాయము వలన చేయవలెనని తెలిసి కొనవలెను. మరల “సంశున్దా” అను వచనము వలన సమ్యక్ శుద్ది జరిగిన వారికే ఆస్తావన నముల నిన్వవలెనుగానీ సమ్యక్ ఖుద్దీ జరుగని వారికి ఇవ్వరాదు అని
2
చూప్పచు సా ne “మఘరొషధ” శబ్దము వలన మధురము విశేషముగా చక్రమును
260
చరకసంపహిత - శారీర స్టానన్ను
సెంపొందీంచుట వలన సర్వ మధురాషథములసు (గ్రహించవలెను. ఇతరులు మాత్రమ మధురౌషధ శబ్దము వలన జీవనీయ గణమును (గ్రహింతురు
చరకసంపహిత - శారీర స్టానము
మైథునవిధి
తతః పుష్పాత్ (ప్రభృతి (త్రిర్మాతమాసేత (బహ్మాచారిణ్యధఃశాయిన్సీ, పాల్రే_ భ్యామన్న మజర్షరపా(త్రాద్భుజ్వానా, నచ రాల్బిన్యృజామావ దే్యేత, తతశ్చ. తుర్చే౬హనేకనాముత్సాద్య సళిరస్క౦ స్నాపయిత్వా సుడ్లాని వాసాం. స్యాచ్చాదయేత్ పురుషం చ.తతః కుళ్ల వాససొ (సగ్వి వౌ సుమనసావన్యోన్య మధికామౌ సంవసేనయాకాం స్నానార్ (ప్రభృతి .ముగ్యేష్ట్రహాఃసు పృత్రకామౌ ఆయుగ్మేను దుహితృకామౌ,
నచ న్యుద్దాం పాఠర్శ్యగతాం వౌ సం పే వేత-న్యుద్దామా వాతో బలవాన్ స యోనిం పీడయత్కిపార్వ్వగతాయా దడి పార్శ్వే శ్లేష్కా న చ్యుతః పిదధాతి గర్భాశయం, వామే పార్శ్వే పిత్తం తదస్యాఖ్మపీడితం విదవాతి రర్తం శకం చృతస్మాదుశ్తానా బీజం గృష్పాయాల్;తభఖాహీ యథాస్ట్రాన మవతిష్ట్థ స్ట దోషాఃపర్యాసే చై నాం శీతోద కేన పరిషి బేల్. తన్రాత్యశిరా ఊఈధితా పిపాసితా నీతా విమనాః శోకార్తా కృద్దాలన్యం చ సుమాంసమిచ్చ స్తీ మైథునే చాతికామా వా న గర్భం ధశ్తేవిగుడాం వా (ప్రవాం జనయిలి. ఆతివాలామళినృద్దాం దీర్జ రో గిణీమన్యేన వా వికారేణోపనృష్టాం వర్ణయర్, పురుషో ప్యుత ఏవ దోషాః,అతః సర్వవోషవర్డితా స్త్రీపురుషా సంసృబ్యేయోతామ్, సష్టాతహరక్షా మైథునే చానుకూలావిష్టగస్తం స్వా స్టీర్ణం సుఖం శయనము- . పకల్స్య మనోజ్ఞం హితమశనమశిత్వా నాత్యశరా దషణపాచేన వృమానారో'హేత్ వామపాదేన స్తీ.
తత్ర ము సం (పయజీత-ోఆహిరోసి ఆయురసి సరత: (సతిష్టాసి అంటి జ శీ షై
ధాతా త్వా దదతు విధాతా త్వా దధాతు (బహ్మనర్చసా భవ.” ఇలి.
“బహ్మో బృహెస్పతిర్విష్ణుః సోమః సూర్య స్పథాళ్నినొః,
భగోఒధ మృ్మతావరఠుఃకొ సీరం దదతు మే సుతు”,
ఇత్యుక్త్వా సంవ "'పేయికామ్,
ఆరవ దర్శనము కలిగినది మొదలు మూడు రోజుల వరకు ప్రీ (బహ్మచారిణిగను నేలమీద పరుండునదీగను నుండవలయును. మరియు కొ త్తదీయగు పాత్రలో చేతులతో తినవలయును. వేనిని స్పృశించకూడదు. నాల్గవ రోజున ఈ స్త్రీకి తైలమును పూసి శిరస్నానమును చేయింపవలెను, పిమ్మట ప్రీయును, స్పరుషుడును తెల్లని వస్త్రములను ధరింపవలెను, అట్లు తెల్లని వస్త్రములను ధరించి నట్టియు, పుష్పమాలికలను ధరించినట్టియు నిర్మలమైన మనస్సు కలిగినట్టియు పర స్పరము (పేమ కలిగినట్టియు స్త్రీ పురుషులు మైథునమును ఆచరింపవలెను. పుత్ర సంతానమును కోరినచో బుతు స్నానము చేసినదీ మొదలు యుగ్మదనములందును (సరిసంఖ్య గల దీనములందును) పుతికను కోరినచో బుతు స్నానము చేసినదీ మొదలు ఆయుగ్మ దీనములందును (బేసి సంఖ్యగల దనములందును) మైథునమును ఆచరింపవలెను. వక్రముగా (వంగిగాని బోర్లోపరుండిగాని పడుకొని యుండిన స్త్రీతో సంభోగము చేయకూడదు. వక్రమముగా పరుండిన స్ర్తీకి వాతము బలవంత ముగ నుండి యోనిని సీడించును. పార్భ్వములచే పరుండిన స్రీ కుడి పార్శ్వ్యమున నున్నచో శ్లేష్మము (స్రవించి గర్భాశయమును మూసివేయును. ఎడమ పార్శ్యమున వరుండినచో పిత్తము (ప్రకోపించి ఆర్హవమును శుక్రమును దహించివేయును, అరిదువలన స్రీ వెల్లకిల పరుండియే వృక్రమును (గ్రహింపవలయును. స్రీ వెల్ల కీల పరుండి యున్నపుడే దోషములు స్వస్థానమున నుండును. మైథునము నాచరించిన పిదప చన్నీటిలో స్నానమునాచరింపవలయును. అధికముగ భుజించినట్టిగాని ఆక లికో కూడుకొనినట్టిగాన్తి దప్పికతో యున్నట్టిగాని భయముతో నున్నట్టిగాని పర ధ్యానముగా నున్నట్టిగాని, దుఃఖము కోవముతో యున్నట్టిగాని ఇతర పురుషుని కోరుచున్నట్టిగాన, మైధునమునందు అధికమైన కోరిక గలిగియున్నట్టిగానీ స్రీ గర్భ మును ధరింపదు. ధరించిననూ వికృత గుణములు కలిగిన సంతానమును కనును. మిక్కిలి బాల్యమునందున్నట్టిగాని, మిక్కిలి వార్టక్యము గలిగినట్టిగానీ దీర వ్యాధితో బాధవడుచున్న ట్టి ము, ఇంకేదై ననూ వ్యాధితో పీడించబడుచున్నట్టియు ప్రీతో మైథు నమును ఆచరింపదాడదు. ఇట్టి దోషములు కల పురుషుడు కూడ మైథునమును చేయరాదు ఏ విధమగు దోషమునూ లేనట్టి స్త్రీ పురుషులు మైథునమును ఆచరింప వలయును.
Comments
Post a Comment