https://www.youtube.com/watch?v=2EcfZEmclPQ
Parasara maharshi is vasista s muni manavadu great grand son -- VIshnu Purani written by Parasara smrithi
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ ! పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !! వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ! నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !! ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసుల పేర్లు 👇 1.స్వాయంభువ 2.ప్రజాపతి 3.ఉశన 4.బృహశ్పతి 5.సవిత 6.మృత్యువు 7.ఇంద్ర 8.వశిష్ఠ 9.సారస్వత 10.త్రిధామ 11.త్రివృష 12.భరద్వాజ 13.అంతరిక్షక 14.ధర్ముడు 15.త్రయారుణ 16.ధనుంజయుడు 17.కృతంజయుడు 18.సంజయ 19.భరద్వాజ 20.గౌతమ 21.ఉత్తముడు 22.వాజశ్రవ 23.సోమశుష్మాయణ 24.ఋక్షుడు 25.శక్తి 26.పరాశరుడు 27.జాతూకర్ణి 28.కృష్ణద్వైపాయనుడు (వేద వ్యాసుడు) ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటాం.లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.వ్యాసుని గూర్చి క్లుప్తంగా వివరించిన చాగంటి గారి అద్భుతమైన Video👇 https://www.facebook.com/జ్ఞాన-సంహిత-101808044985826/ ఇటువంటి ఆధ్యాత్మిక సమాచారం కొరకు మన "జ్ఞాన సంహిత" Page ను Follow చేయండి✍️
https://youtu.be/O2QAFF6yPx8 -- explanation --
Vyasam Vashishta NaptaRam
Vyasar is the great-grandson of vasishta and the grand-son of Sakti. He is the son of Paraasara and the father of Suka. I offer my obeisance to that Vyasa who is free from all defects and is a treasure of austerities (Tapas).

ఈరోజు వ్యాసుడు పుట్టిన రోజు..
వ్యాసుడు ఎవరు..
వ్యాసుడి గురించి తెలుసుకుంటేనే ఎంతో పుణ్యం వస్తుంది...
- వసిష్ఠ నప్తారం: వసిష్ఠ మహర్షికి మునిమనమడు (నప్తారమ్).
- శక్తేః పౌత్రమ్: శక్తి మహర్షికి మనమడు (పౌత్రమ్).
- అకల్మషమ్: పాపములు లేనివాడు, పవిత్రుడైనవాడు.
- పరాశరాత్మజమ్: పరాశర మహర్షి కుమారుడైనవాడు (వ్యాసుడు).
- శుకతాతమ్: శుక మహర్షికి తండ్రియైనవాడు.
- తపోనిధిమ్: తపస్సే సంపదగా కలిగినవాడు.
- వ్యాసాయ విష్ణురూపాయ: వ్యాస మహర్షి విష్ణువు రూపమే...
- వేదాలను 4 భాగాలుగా విభజించినవారు..
- 18 పురాణాలను దేవుళ్లతో మాట్లాడి రాసిన వారు...
- మహాభారతం దేవుళ్ళు చెప్తుంటే రాసినవారు..
- భాగవతం నారదుడు చెప్తే రాసినవారు
- లోకానికి జ్ఞానాన్ని ఇచ్చిన గురువు...
- గురు పౌర్ణమి రోజున పుట్టారు...
పరాశరుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి
పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని,
వైశంపాయనుడికి యజుర్వేదాన్ని,
జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని,
సుమంతుడనే శిష్యుడికి అధర్వణ వేదాన్ని
బోధించి లోకంలో వేదాల్ని వ్యాప్తి చేయించాడు.
గోవింద నామాలు (12) చదవాలి ..
- శ్రీనివాస గోవిందా - శ్రీ వేంకటేశా గోవిందా
- భక్తవత్సల గోవిందా - భాగవతప్రియ గోవిందా
- నిత్యనిర్మల గోవిందా - నీలమేఘశ్యామ గోవిందా
- పురాణపురుషా గోవిందా - పుండరీకాక్ష గోవిందా
- నందనందనా గోవిందా - నవనీతచోర గోవిందా
- పశుపాలక గోవిందా - పాపవిమోచన గోవిందా
- దుష్టసంహార గోవిందా - దురతనివారణ గోవిందా
- శిష్టపరిపాలక గోవిందా - కష్టనివారణ గోవిందా
- ధరణీనాయక గోవిందా - దినకరతేజా గోవిందా
- పద్మావతీప్రియ గోవిందా - ప్రసన్నమూర్తి గోవిందా
- అభయహస్త గోవిందా - మత్స్యావతార గోవిందా
- గోకులనందన గోవిందా - హరి గోవిందా
Comments
Post a Comment